వుహాన్లా ప్రతి దేశానికి కొత్త లెక్క తప్పదు: డబ్ల్యూహెచ్వో
కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్యను వుహాన్ నగరం 50 శాతం రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో దాదాపు అన్ని దేశాలు తమ మృత్యు గణాంక వివరాలను మార్చే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. వుహాన్ నగరం ఒక్కసారిగా మరణాల సంఖ్యను పెంచడంతో.. ఆ దేశ పారదర్శ…